Montha Cyclone. Cyclone Montha is approaching the Kakinada coast. It has moved at a speed of 15 kmph in the past hour. It is currently centered 70 km from Machilipatnam, 150 km from Kakinada, and 250 km from Visakhapatnam. Strong gusty winds of 90-110 kmph are expected during the approach. It will have a severe impact as it approaches.
మొంథా తుఫాన్ కాకినాడ తీరం వద్దకు దూసుకొస్తొంది. ఇది గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కి.మీ., కాకినాడకి 150 కి.మీ., విశాఖకు 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపనుంది.
#monthacyclone
#montha
#cyclone

Also Read

నిర్మానుష్యంగా కాకినాడ- తీరంలో `రాకాసి` అలలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/strong-winds-and-heavy-ocean-waves-lash-kakinada-beach-as-cyclone-montha-is-expected-to-approach-457835.html?ref=DMDesc

తుఫాన్ కష్ట సమయంలో ఏపీ గ్రామ సచివాలయాలు ఇలా ఉపయోగపడుతున్నాయ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/real-time-voice-messages-amid-cyclone-montha-in-andhra-pradesh-457813.html?ref=DMDesc

సుడులు తిరుగుతూ.. కాకినాడ తీరం వైపు అతి తీవ్ర తుఫాన్- కాళరాత్రులే :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclone-montha-set-to-make-landfall-andhra-braces-for-impact-457807.html?ref=DMDesc